హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ

MDK: ఆరోగ్యకరమైన జీవితం అందించేందుకు రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం (RBSK) నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. తూప్రాన్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కంటి లోపాలున్న విద్యార్థులకు కళ్లద్దాలను పంపిణీ చేశారు. పిల్లల సమగ్ర సంరక్షణ అందించేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంవో వీర్ కుమార్ పాల్గొన్నారు.