హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సున్నంబట్టి వద్ద బోల్తా పడిన లారీ

NLR: దగదర్తి మండలం సున్నంబట్టి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతాకు కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను నియంత్రించారు.