ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్య వేడుకల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ASP మౌనికతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన చారిత్రక నేపథ్యాన్ని SP అఖిల్ మహాజన్ గుర్తుచేశారు.
తెలంగాణ
జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ అఖిల్ మహాజన్


