నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానాన్ని సుమారు 200 ఏళ్లకు పైగా పరిపాలించిన నిజాం పాలకుల నుంచి విముక్తి పొందమన్నారు.
తెలంగాణ
'హైదరాబాద్ సంస్థానాన్నినిజాం పాలకుల నుంచి విముక్తి పొందాం'


