హైదరాబాద్: 28°C
క్రీడలు

అగార్కర్ పదవీకాలం పొడిగింపు లేనట్లేనా?

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ తొలి వారంతో ముగియనుంది. అయితే ఆయన పదవీకాలం పొడిగించే అవకాశాలు లేనట్లేనని సమాచారం. దీంతో కొత్త చీఫ్ సెలక్టర్ రేసులోకి ఐపీఎల్ విన్నింగ్ ప్లేయర్లు తెరపైకి వచ్చారు. ఈ కీలక బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.