హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో పడి వ్యక్తి మృతి

WGL: దుగ్గొండి(M) దేశాయిపల్లి గ్రామానికి చెందిన రవి(42) గణేష్ చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఘటనపై సమాచారం అందుకున్న దుగ్గొండి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.