WGL: వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో సుమారు 16–17 దుకాణాలు ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌ల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి డీలర్లు లేకపోవడంతో రేషన్ పంపిణీలో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేసి, పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
రేషన్ డీలర్ల ఖాళీలు.. ఎప్పుడు భర్తీ?


