JGL: జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. బొక్కల మహేందర్ (38) ఇంట్లోని మంచినీటి నల్లా గుంతలో తలకిందులుగా పడి మృతి చెందారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
నీటి నల్లా గుంతలో పడి వ్యక్తి మృతి


