SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం గ్రామం లో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ రవీందర్ పాటిల్ నేడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 500 పైచిలుకు రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా వినియోదారులు సరుకులు పొందాలని సూచించారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ


