SRD: హత్నూర మండలం కాసాల గ్రామంలో బలరామ జయంతి సందర్భంగా ఇవాళ భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, సంఘం నాయకులు పాల్గొని బలరాముడిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కాసాల గ్రామంలో బలరామ జయంతి


