AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీ కనకదుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేంద్ర రాజు ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపు కార్యక్రమంలో శ్రీవారి సేవకులు, పురోహితులు పాల్గొన్నారు. గత 41 రోజులకు గాను హుండీ లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వాహన అధికారి సాంబశివరావు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం హుండీ లెక్కింపు


