కోనసీమ: జిల్లాలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని PRTU జిల్లా అధ్యక్షుడు దీపాటి సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి మొంగం అమృతరావు డిమాండ్ చేశారు. గురువారం అమలాపురంలో వారు మాట్లాడుతూ.. నియామకాలు పూర్తిస్థాయిలో జరగక పాఠశాల విద్యకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి డిమాండ్'


