హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు

CTR: పుంగనూరు పట్టణం కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలోని దక్షిణామూర్తికి గురువారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట స్వామి వారి విగ్రహాన్ని అభిషేకించి అలంకరించిన తర్వాత అష్టోత్తరాలు నిర్వహించారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.