హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల మృతి.. హాస్టల్ వార్డెన్ అరెస్ట్

SRD: పటాన్‌చెరు పీఎస్ పరిధిలోని పెద్దకంజర్ల శివారులో నేరేడుకుంట చెరువులో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన 6 విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటనలో హాస్టల్ వార్డెన్ వారణాసి జయ ప్రకాశ్ రావు(53)ను పోలీసులు ఇవాళ ఉదయం 8 గంటలకు అరెస్ట్ చేశారు. విద్యార్థులను చెరువులోకి పంపి, ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఘటన జరిగిందన్నారు.