SRD: పటాన్‌చెరువు ప్రాంత క్లాసికల్ డాన్సర్ వడ్ల నివేదిత మరోసారి తన ప్రతిభ చాటింది. లింగంపల్లి రేల్ విహార్ లో వినాయక ఉత్సవ కమిటీ గత రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్లేట్ పై నిలబడి తరంగం నృత్య ప్రదర్శన చేసింది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన ప్రేక్షకులందరికీ నృత్యం బాగా ఆకట్టుకుంది. ఈమె క్లాసికల్ డాన్స్ పట్ల నిర్వాహకులు అభినందించి సత్కరించారు.
తెలంగాణ
VIDEO: తరంగం నృత్యంలో సత్తా చాటిన వడ్ల నివేదిత


