హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేశ్ పర్యటనపై కోటంరెడ్డి నిరాశ

NLR: నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో నారా లోకేశ్ పర్యటన ఉంటుందని ముందుగా సమాచారం రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయానికి లోకేశ్ వస్తారని భారీగా సన్నాహాలు చేపట్టారు. అయితే పర్యటనలో మార్పుతో ఆయన నిరాశకు గురయ్యారని అనుచరులు తెలిపారు. రూరల్ నియోజకవర్గం కోసమే వస్తానని లోకేశ్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.