హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు

NLG: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే చిట్యాలలో అమిత్ షా జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక అమ్మవారి గుడిలో నాయకులు పూజలు చేశారు. తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.