HYD: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. అనంతరం ఆయన అమరవీరులకు నివాళులర్పించి.. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం


