VZM: విజయనగరం స్థానిక వసంతవిహార్ వద్ద గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్బంగా ప్రతీ ఒక్కరూ తమ ఇంటితోబాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఇంజనీర్ ప్రసాద్,హెల్తాఫీసర్ డాక్టర్ సాంబమూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్


