NGKL: జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల నిరోచిత పోరాటాలు, భారత సైనిక చర్య ఫలితంగా నిజం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న భారత్ యూనియన్‌లో కలవడంతో స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన: SP


