NTR: జగ్గయ్యపేట (M )గండ్రాయిలో ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు బంధువులు తెలిపారు. బుధవారం తండ్రి ఇద్దరు పిల్లల్ని పొలం దగ్గరకు తీసుకెళ్లి థమ్స్ అప్లో గడ్డిమందు కలిపి తాగించి, తానూ తాగినట్లు సమాచారం. తండ్రి, కుమార్తె మృతిచెందగా కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్
తండ్రీకూతుళ్లు మృతి.. కారణం ఇదే?


