BPT: విశ్వకర్మ జయంతి సందర్భంగా ఉండవల్లిలో మంత్రి లోకేష్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూజ చేశారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి నమస్కరించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రతీక అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశ్వకర్మ జయంతి శుభాంక్షలు తెలిపిన లోకేశ్


