VKB: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంట్వారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై విమల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ సిబ్బందికి, ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన, విమోచన ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
బంట్వారం పోలీస్‌స్టేషన్‌లో జాతీయ పతాకావిష్కరణ


