HYD: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో సభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి గాంధీజీ, అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ
శాసనసభ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ


