హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు?

VZM: గరివిడి(M) కందిపేట గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున దారుణం చొటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న ప్రెమ జంట మధ్య ఘర్షణ తలెత్తి రాములమ్మ తన ప్రియుడు శ్రీనుని ఐరన్ రాడ్‌తో బాది, ఆపై యాసిడ్ పోసి హత్యకు పాల్పడినట్లు చీపురుపల్లి CI శంకరరావు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.