WGL: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ కలహాలతో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కట్ల హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి మృతి


