అన్నమయ్య: పెద్దమండేం మండలంలో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా శోభాయాత్రగా సాగాయి. ఈ లడ్డూ వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. కుంటకిందపల్లిలో రూ. 2,11,116, కలిచెర్లలో రూ. 1.83 లక్షలు, కుడుములవారిపల్లెలో రూ. 90,000, చెరువుకిందపల్లెలో రూ. 60,000, రెడ్డివారిపల్లెలో రూ. 57,000 అలాగే పెద్దమండేంలో రూ. 41,000లకు లడ్డూ వేలం పాటలు పలికి భక్తులు దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోటీపడి లడ్డూలను దక్కించుకున్న భక్తులు!


