WNP: కలెక్టరేట్‌లో ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికి, గౌరవ వందనం అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ విమోచన వేడుకలు


