SKLM: నీలమణి దుర్గమ్మవారిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా ఈ పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి సేవలో MLA


