BDK: ప్రైవేట్ వైద్య సంస్థల్లో నిబంధనల అమలును పరిశీలించేందుకు వైద్యశాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామదాస్, PCPNDT ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో రికార్డులు, రిజిస్ట్రేషన్లు, అనుమతులను పరిశీలించారు.
తెలంగాణ
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీ


