హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనుమరుగైన నగర కటకం వివేకానంద యువజన సంఘం

SKLM: ఒకనాడు శ్రీకాకుళం జిల్లాకే ఆదర్శవంతంగా అధికారులు మన్ననలు పొందిన జలుమూరు మండలం నగరికటకం వివేకానంద యువజన సేవా సంఘం కనుమరుగయ్యింది. ఎంతో అద్భుతంగా ఐకమత్యంగా యువత మంచి ఆశయాలతో గ్రామ అభివృద్ధి పలు కార్యక్రమాలు చేపట్టి భవనాన్ని కూడా నిర్మించిన ఘనత కలిగిన సంఘం నేడు సంఘ భవనంలో చెత్తాచెదారంతో నిండింది.