GDWL: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ గట్టు మండలంలోని గ్రామాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గట్టు మండలంలో ప్రజా పాలన దినోత్సవం


