హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్ నుంచి నేరుగా రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌కు అనుసంధానించే తొలి స్కైవాక్ నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు లభించాయి. LB నగర్ మెట్రో స్టేషన్ నుంచి 3,576 ఫ్లాట్లతో నిర్మిస్తున్న 'వాసవి ఆనంద నిలయం' గేటెడ్ కమ్యూనిటీకి దీనిని అనుసంధానిస్తున్నారు. వాసవి గ్రూప్, ఎస్ఆర్ ఇన్‌ఫ్రా సంయుక్తంగా రూ.15 కోట్లతో దీనిని నిర్మిస్తున్నాయి.
తెలంగాణ
LB నగర్ మెట్రోస్టేషన్ నుంచి వాసవి టౌన్‌షిప్‌నకు స్కైవాక్


