హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎయిర్‌పోర్టులో జీఏ టెర్మినల్‌కు ప్రతిపాదనలు

WGL: ఖిల్లా వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా సాధారణ ప్రయాణికుల టెర్మినల్‌తో పాటు జనరల్ ఏవియేషన్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రైవేట్, చార్టర్డ్, ప్రభుత్వ, కార్పొరేట్ విమానాల రాకపోకలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. కాకతీయ పర్యాటకం, పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు కీలకంగా మారనుంది.