PPM: పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి సంధ్యారాణి సమక్షంలోనే అభివృద్ధి పనుల విషయంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే విజయచంద్రకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే వివాదం ముదరకుండా మంత్రి చొరవ తీసుకున్నారు. ఇద్దరికీ నచ్చజెప్పి సయోధ్య కుదర్చడంతో అభివృద్ధికి ఇద్దరూ కలిసి పనిచేస్తారని మంత్రి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
MLA, కలెక్టర్ మధ్య వాగ్వాదం


