SRPT: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తుంగతుర్తి మండలం సూర్యతండాలో గిరిజనులు కేసీఆర్ చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని మాజీ సర్పంచ్ యాకు నాయక్ అన్నారు. గిరిజనులు కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు.
తెలంగాణ
VIDEO: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు


