KRNL: హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రాలయం చేరుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఉపాసన రాక సందర్భంగా పోలీసులు, మఠం సిబ్బంది ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయానికి రామ్‌చరణ్ భార్య ఉపాసన


