MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను DMHO రవి రాథోడ్ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పని హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రులను అనుమతుల మేరకే నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
'లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు'


