హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌ అమ్మాయికి సీబీఎఫ్‌సీలో చోటు

HYD: హైదరాబాద్‌కు చెందిన నటి సుప్రియ యార్లగడ్డకు సీబీఎఫ్‌సీ సభ్యురాలిగా కేంద్రం అవకాశం కల్పించింది. 18 మంది సభ్యులతో ఏర్పాటైన కొత్త బోర్డులో ఆమెకు చోటు దక్కింది. సుప్రియ గూఢచారి, డెకాయిట్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అనుభవించు రాజా తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు సినీ రంగం నుంచి ఆమె ఎంపిక కావడం విశేషం.