MHBD: కొత్తగూడ మండలం గుంజేడు గ్రామపంచాయతీ పరిధిలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. చిట్యాల గడ్డ గ్రామానికి చెందిన కొర్ర ఈర్య వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి


