NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ఇవాళ ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ జోగు రమణమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లింగం, ఉప సర్పంచ్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు


