హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీసీ కార్యాలయంలో ప్రజాపాలన వేడుకలు

HNK: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. MLA నాయిని రాజేందర్, MP కడియం కావ్య, MLC బస్వరాజు సారయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి, గత 3ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలిపారు.