ASR: అడ్డతీగలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అబ్జర్వర్ల సమక్షంలోనే "నాపైనే ఫిర్యాదు చేస్తారా.. ఒక్కొక్కరి తాట తీస్తా" అని హెచ్చరించారు. మాట్లాడేందుకు ప్రయత్నించిన ఒక కార్యకర్తను "రేయ్ కూర్చోరా.. పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తున్నారా" అంటూ గద్దించారు.
ఆంధ్రప్రదేశ్
'ఒక్కొక్కరి తాట తీస్తా'


