NTR: తిరువూరు పట్టణంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని షిర్డీ సాయి బాబా గుడిలో ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. పట్టణంలోని 26వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. 28 వార్డుల్లో కూటమి విజయం లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరువూరులో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం


