BHNG: భువనగిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి త్యాగాలను స్మరించుకున్నారు. భూమి, హక్కులు, సామాజిక న్యాయం కోసం అమరవీరులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. వారి త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో అమరవీరులకు ఘన నివాళులు


