హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్కోల్‌లో ఏఐకేఎంఎస్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

NZB: గడ్కోల్ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) నాలుగో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరికొండ మండల కమిటీ నాయకులు నిమ్మల భూమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు , తదితరులు పాల్గొన్నారు.