హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరికల్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

ప్రజా పరిపాలన దినోత్సవంగురువారం మండలం లో ఘనంగా నిర్వహించారు. మండల కాంప్లెక్స్ భావనంలో ఎంపీడీవో పృథ్వి రాజ్, తహసీల్దార్ రాంకోటిలు జెండాలు ఆవిష్కరణ చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయల్లో జెండాలు ఎగరావేశారు. అన్ని ప్రభుత్వం, ప్రవేటు కార్యాలయల్లో కూడా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది.