హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వరాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు..ఆలయ ఈవో రమాదేవి జాతీయ పత కాన్ని ఎగరవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.