హైదరాబాద్: 28°C
క్రీడలు

గణనాథుడుని దర్శించుకున్న సూర్య

ముంబైలోని ప్రసిద్ధ గణనాథుడు లాల్‌బాగ్ రాజాను టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుమార్తె జన్మించినందుకు బాప్పాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని, గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తున్నానని సూర్యకుమార్ తెలిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.