హైదరాబాద్: 28°C
క్రీడలు

సంజూ శాంసన్‌ కీలక వ్యాఖ్యలు

బయటివాళ్ల విమర్శలను తాను పట్టించుకోనని టీమ్‌ఇండియా బ్యాటర్‌ సంజూ శాంసన్‌ తెలిపాడు. తాను రోబో కాదని, వ్యాఖ్యలు బాధించినా సర్దుబాటు చేసుకుంటానని చెప్పాడు. ఓపెనింగ్ పోటీపై స్పందిస్తూ.. వైభవ్ అద్భుతంగా రాణించాడని, జట్టులోకి రావడానికి అతను అర్హుడని ప్రశంసించాడు. తన అంతర్జాతీయ కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నానన్నాడు.